కామెడీ.. థ్రిల్‌ | Sakshi
Sakshi News home page

కామెడీ.. థ్రిల్‌

Published Sat, Sep 2 2023 4:17 AM

Paruchuri Grandson Sudarshan New Movie First Look Release - Sakshi

పరుచూరి సుదర్శన్, శ్రీ జంటగా రవికిషోర్‌ బాబు చందిన దర్శకత్వంలో ఓ కామెడీ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ సినిమాకు ‘రూమర్స్‌ డిస్ట్రాయ్‌ లైఫ్స్‌’ అనేది ఉపశీర్షిక. యన్‌. పాండు రంగారావు, కోయ చిన్నరెడ్డయ్య నిర్మిస్తున్న చిత్రం ఇది. శనివారం సుదర్శన్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. యోగి, దొరబాబు, జబర్దస్త్‌ రాజమౌళి, జబర్దస్త్‌ బాబి, సునీతా మోహన్, రాజేశ్వరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య.

Advertisement
 
Advertisement
 
Advertisement