Natural Star Nani Speech At 'Mem Famous' Trailer Launch Event - Sakshi
Sakshi News home page

నేను కూడా యూత్‌ అనిపించింది: హీరో నాని

May 18 2023 7:11 AM | Updated on May 18 2023 9:41 AM

Nani Speech At Mem Famous Tariler Launch Event - Sakshi

మేమంతా యూత్ అని గర్వంగా చెప్పుకునే టీమ్‌ నన్ను ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి పిలిచారంటే నేనూ యూత్‌ అనే ఎగ్జైట్‌మెంట్‌ కలిగింది అన్నారు హీరో నాని. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించి,దర్శకత్వం వహించిన చిత్రం 'మేమ్‌ ఫేమస్‌'. అనురాగ్‌ రెడ్డి, శరత్‌, చంద్రు మనోహరన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ఓ ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ.. సుమంత్‌ ప్రభాస్‌ తీసిన షార్ట్‌ ఫిల్మ్స్‌ చూసి తనలో మంచి ఛార్మ్‌ ఉందనుకన్నాను.

ఇప్పుడు తనే హీరోగా, దర్శకుడిగా మేమ్‌ ఫేమస్‌ చేయడం హ్యాపీగా ఉంది అన్నారు నాని. వల్గారిటీ లేని సినిమా ఇది అన్నారు సమంత్‌ ప్రభాస్‌. యూత్‌ అనుకున్నది సాధిస్తారని చెప్పే కథే ఈ సినిమా అని అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement