చీటింగ్‌ కేసు.. నటుడు, నిర్మాత అరెస్ట్‌ | Kannada Actor Veerendra Babu Arrested Cheating People Over Election Ticket | Sakshi
Sakshi News home page

Kannada Actor: చీటింగ్‌ కేసు.. నటుడు, నిర్మాత అరెస్ట్‌

Published Sat, Jul 16 2022 9:38 PM | Last Updated on Sun, Jul 17 2022 12:07 AM

Kannada Actor Veerendra Babu Arrested Cheating People Over Election Ticket - Sakshi

యశవంతపుర(బెంగళూరు): మోసం కేసుకు సంబంధించి నటుడు, నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరు కోడిగేహళ్లి పోలీసుస్టేషన్‌లో బసవరాజ గోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర జనహిత పార్టీని స్థాపించిన వీరేంద్రబాబు తనకు టికెట్‌ ఇస్తానని నమ్మించి 1.88 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అయనను అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement