Manasanamaha : ఆస్కార్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ అవకాశం.. వీసా లేక ఇబ్బందులు

Guinness Book Of World Records Qualified Shortfilm Manasanamaha Maker Faces Visa Issues - Sakshi

ఒక చిన్న షార్ట్‌ ఫిల్మ్‌తో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు దీపక్‌రెడ్డి.  మనసానమః అనే షార్ట్‌ఫిల్మ్‌తో వందల కొద్దీ అవార్డులను, ఆస్కార్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ అవకాశం కూడా దక్కించుకున్నారు. అయితే వీసా ఇబ్బందులతో ఆ స్క్రీనింగ్ కోసం అమెరికాకి దర్శకుడు వెళ్లలేకపోవడం దురదృష్టకరం. దీనికి సంబంధించి అమెరికా వెళ్లేందుకు వీలైన అవకాశాలను సూచించమని డైరెక్టర్‌ దీపక్‌ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆయనను సపోర్ట్‌ చేస్తూ కొందరు ట్వీట్స్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top