కమల్‌ సినిమాలో మలయాళ హీరో విలన్‌! | Sakshi
Sakshi News home page

కమల్‌ సినిమాలో మలయాళ హీరో విలన్‌!

Published Wed, Dec 9 2020 9:24 AM

Fahad Fazil May Act In Kamal Hasan Movie - Sakshi

‘ఖైదీ, మాస్టర్‌’ చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో కమల్‌హాసన్‌ ఓ సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో కమల్‌ పుట్టినరోజున ఈ సినిమా టీజర్, టైటిల్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో విలన్‌గా మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య సూపర్‌ డీలక్స్‌’ వేలైకారన్‌’ వంటి తమిళ సినిమాల్లో నటించారు ఫాహద్‌. ‘వేలైకారన్‌’లో చేసిన విలన్‌ పాత్ర ఫాహద్‌ కి మంచి పేరు తెచ్చింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement