Tasty Teja: అతనికి నాకు ఇవ్వాల్సిన అవసరమేంటి సార్?.. ఫోటో చూడగానే కన్నీళ్లాగలేదు!

Bigg Boss 7 Telugu Contestant Tasty Teja Emotional About Abhi - Sakshi

టేస్టీ తేజ.. మీలో ఈ పేరు ఎంతమందికి తెలుసు. దాదాపుగా చాలామందికి తెలియదనే చెబుతారు. ఎందుకంటే అతని అంతలా ఫేమ్ ఉన్న వ్యక్తి కాదు. అతన్ని గుర్తు పెట్టుకునేంత ఏం చేశాడని అంటారా?.. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేంత వరకు కూడా ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. బిగ్‌ బాస్‌ షోకు రాకముందు అతను ఏం చేశాడు? తొమ్మిదో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన టేస‍్టీ తేజను ఈ అవకాశం ఎలా వరించింది? ఆ వివరాల గురించి ఓసారి తెలుసుకుందాం. 

(ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?)

జబర్దస్త్‌తో కెరియర్ స్టార్ చేసిన తేజ.. యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యారు. తన సొంత యూట్యూబ్ ఛానల్‌తోనే పాపులరిటీ తెచ్చుకున్నారు. తేజా ఫుడ్ లవర్‌ కావడంతో అతని పేరు కాస్తా టేస్టీ తేజాగా మారింది. మొదట చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్‌తో తేజా ప్రయాణం మొదలై.. ఆ తర్వాత దూసుకెళ్లాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడలో కూడా సెలబ్రిటీలతో టేస్టీ తేజ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఏకంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. తేజాకి డబ్బులిచ్చి మరీ ఫుడ్ వీడియోలు చేయించుకుంటున్నారంటే మనోడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టేస్టీ తేజ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి మాట్లాడుతూ ఫుల్ ఎమోషలయ్యారు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. 

టేస్టీ తేజకు జబర్దస్త్ కమెడియన్‌గా రాణించేందుకు లైఫ్ ఇచ్చింది మాత్రం అదిరే అభి. ‍ఇంటర్వ్యూలో అతని ఫోటో చూడగానే టేస్టీ తేజ కన్నీళ్లాగలేదు. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు.

(ఇది చదవండి: 'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!)

టేస్టీ తేజ మాట్లాడుతూ..'ఎవరు సార్ ఆయన.. ఆయనకు, నాకు ఏంటి సంబంధం సార్.. నాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? .. అంటూ అభిని చూస్తూ చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. తేజ వేరే వాళ్లతో వెళ్దామని చాలా మంది సలహాలిచ్చినా.. లేదు మనోడు చేస్తాడు.. అని నాతో చేయించాడు. ఎప్పుడు ఎక్కడికెళ్లినా ఈయనను మాత్రం మర్చిపోను సార్. జబర్దస్త్‌లో చేసిన పరిచయాల వల్లే నా సొంత యూట్యూబ్ ఛానెల్‌ పెట్టి ఫేమస్ అయ్యాను. ఏ సినిమా ప్రమోషన్ అయినా టేస్టీ తేజ వీడియో కచ్చితంగా ఉంటుంది. ఇదంతా అన్న వల్లే సాధ్యమైంది. ఎక్కడున్న అన్న బాగుండాలి.. మాలాంటి వారికి ప్రోత్సహించాలి.  అందుకే అన్నను చూడగానే ఏడుపు వచ్చేసింది.' అంటూ ఎమోషనల్ అయ్యారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-11-2023
Nov 08, 2023, 23:03 IST
బిగ్‌బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో...
08-11-2023
Nov 08, 2023, 15:39 IST
బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే...
08-11-2023
Nov 08, 2023, 12:13 IST
అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. తల్లి ప్రేమను చూసి ప్రిన్స్‌ యావర్‌ ఎమోషనలయ్యాడు. దీంతో...
08-11-2023
Nov 08, 2023, 07:55 IST
మిగిలినవాళ్లు ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు అని చెప్పాడు. హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా వీకెండ్‌లో నాగ్‌ సర్‌ ఇచ్చే...
07-11-2023
Nov 07, 2023, 16:55 IST
బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో...
07-11-2023
Nov 07, 2023, 13:24 IST
కోలీవుడ్‌లో జోవికా విజయ్ కుమార్ పేరు గత కొద్దరోజులుగా భారీగా ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన...
07-11-2023
Nov 07, 2023, 11:43 IST
బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 దాదాపు పది వారాలు పూర్తి కావస్తుంది. ఇక నుంచి బలమైన కంటెస్టెంట్లే హౌస్‌ నుంచి...
07-11-2023
Nov 07, 2023, 09:02 IST
బిగ్‌ బాస్‌ ఫేమ్‌  శ్వేతా వర్మ  ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆమె...
07-11-2023
Nov 07, 2023, 01:01 IST
జ‌నాల‌కు న‌చ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వ‌ల్ల‌వేస్తుంటాడు శివాజీ. కానీ త‌న‌దాకా వ‌చ్చేస‌రికి మాత్రం ఎవ‌రైనా నామినేట్...
06-11-2023
Nov 06, 2023, 18:06 IST
ప్ర‌తిసారి నా నోరెత్తితే చాలు ప్రాబ్ల‌మైపోతుంది ఇక్క‌డ‌.. ఇప్పుడేంటి నువ్వు చాలా గ్రేటు.. ఇక్క‌డ కూర్చున్నవాళ్లంద‌రం వేస్ట్‌.. క‌నీసం నా...
06-11-2023
Nov 06, 2023, 16:47 IST
ఆ కంటెస్టెంట్ ఇంటికి వెళ్లి మ‌రీ పేరెంట్స్‌కు సారీ చెప్తానంటున్నాడు.  ఏ ప్ర‌శ్న‌ల‌డిగినా ట‌పీమ‌ని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ...
06-11-2023
Nov 06, 2023, 08:52 IST
బిగ్‌ బాస్‌ సీజన్‌ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన...
06-11-2023
Nov 06, 2023, 00:00 IST
తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిప‌డ‌తాడ‌ని చెప్పాడు ప్ర‌శాంత్‌. నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుంద‌నే సామెత అశ్వినికి బాగా సూట‌వుతుంద‌ని...
05-11-2023
Nov 05, 2023, 22:17 IST
అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజ‌ను చూసి జ‌నాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అత‌డిని బిగ్‌బాస్ ఇంఇ...
05-11-2023
Nov 05, 2023, 10:55 IST
మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో...
05-11-2023
Nov 05, 2023, 10:05 IST
బిగ్ బాస్ రియాలిటీ షో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్-17 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ...
04-11-2023
Nov 04, 2023, 23:09 IST
 గౌత‌మ్‌ను బెస్ట్ కెప్టెన్‌గా అభివ‌ర్ణించిన నాగ్ అత‌డిని బంగారంగా పేర్కొన్నాడు. శోభ, తేజ‌, అమ‌ర్‌, అర్జున్‌ను, శివాజీల‌ను సైతం బంగారం...
04-11-2023
Nov 04, 2023, 18:43 IST
ప్ప‌టినుంచి ఎక్క‌డ ఎలిమినేట్ అయిపోతానోన‌ని భ‌యంతో వ‌ణికిపోతున్నాడు తేజ‌. చివ‌ర‌కు అత‌డు అనుకున్న‌ట్లే జ‌రిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో టేస్టీ తేజ...
04-11-2023
Nov 04, 2023, 15:10 IST
బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్స్‌ అంతా కాస్త సీరియస్‌గా గేమ్స్‌ ఆడుతున్నారు. పోటీలో గెలిచేందుకు...
03-11-2023
Nov 03, 2023, 23:30 IST
కెప్టెన్ అయిందో, లేదో అర్జున్‌, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్ర‌య‌త్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేట‌ప్పుడు నీ ద‌గ్గ‌రున్న కాయిన్స్ ఎవ‌రికి... 

Read also in:
Back to Top