'బెల్లా బెల్లా.. రసగుల్లా' వీడియో సాంగ్‌ వచ్చేసింది | Bella Bella Video Song Released From Bhartha Mahasayulaku Wignyapthi Movie | Sakshi
Sakshi News home page

బెల్లా బెల్లా వీడియో సాంగ్‌: రవితేజ, ఆషిక స్టెప్పులు చూసేయండి

Feb 2 2026 6:30 PM | Updated on Feb 2 2026 6:37 PM

Bella Bella Video Song Released From Bhartha Mahasayulaku Wignyapthi Movie

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒకటి! మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. కిషోర్‌ తిరుమల దర్వకత్వం వహించిన ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. 

వీడియో సాంగ్‌ రిలీజ్‌
ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ జనవరి 13న విడుదలవగా మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'బెల్లా బెల్లా.. ఈసబెల్లా.. బాగున్నావే రసగుల్లా' వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటలో రవితేజ, ఆషికా హుషారుగా స్టెప్పులేశారు. సురేశ్‌ గంగుల లిరిక్స్‌ సమకూర్చిన ఈ పాటను నకాశ్‌ అజీజ్‌, రోహిని ఆలపించారు. ఈ పాటను మీరూ చూసేయండి..

 

చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement