హైదరాబాద్‌లో మృతి చెందిన సీనియర్ నటుడు | Actor And Writer Tony Mirrcandani Passed Away | Sakshi
Sakshi News home page

Tony Mirrcandani: అనారోగ్య సమస్యలతో మరణించిన నటుడు

Nov 4 2024 12:30 PM | Updated on Nov 4 2024 12:51 PM

Actor And Writer Tony Mirrcandani Passed Away

సీనియర్ నటుడు-రచయిత టోనీ మీర్కాందనీ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. హైదరాబాద్‌ బేగంపేటలోని తన నివాసంలో సోమవారం ఉదయం మృతి చెందారు. 2003లో వచ్చిన 'కోయి మిల్ గయా' హిందీ మూవీలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

ఒకటి రెండు హిందీ సినిమాలతో పాటు పలు హాలీవుడ్ మూవీస్‌లోనూ సహాయ పాత్రల్లో కనిపించిన టోనీ.. రచయితగానూ కొన్ని చిత్రాలకు పనిచేశారు. 2004లో వచ్చిన హిందీ మిస్టరీ థ్రిల్లర్ 'వాజా: ఏ రీజన్ టూ కిల్' మూవీకి రైటర్ ఈయనే. అలా నటుడు-దర్శకుడిగా పర్వాలేదనిపించిన టోనీ.. ఇప్పుడు ఇలా చనిపోవడంతో ఫ్యాన్స్, సహ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'తెరి' హిందీ రీమేక్ సినిమా టీజర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement