త్వరలో పనులు ప్రారంభిస్తాం | - | Sakshi
Sakshi News home page

త్వరలో పనులు ప్రారంభిస్తాం

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

వేలాల గ్రామాన్ని, శ్రీమల్ల న్నస్వామి, గట్టు మల్లన్నస్వామి ఆలయాలను మరింతగా అభివృద్ధి చేస్తాం. ఇ ప్పటికే గోదావరి పుష్కరాల కు రూ.14.50కోట్ల నిధులు మంజూరు చేశాం. త్వ రలో టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం. భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రాగా నిధులు మంజూరు చేయించాం.

– గడ్డం వివేక్‌ వెంకటస్వామి, రాష్ట్ర మంత్రి

మంత్రి సహకారంతో నిధులు

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి సహకారంతో గోదావరి పుష్కరాలకు రూ.14.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో గ్రామం, ఆలయాలు అభివృద్ధి చెందనుండగా పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ ప్రాంత ప్రజలు మంత్రికి రుణపడి ఉంటారు.

– డేగ స్వప్న–నగేశ్‌, వేలాల సర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement