ఏరియాస్పత్రిలో విజయవంతంగా టోటల్‌ హిప్‌ రీప్లేస్‌మెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏరియాస్పత్రిలో విజయవంతంగా టోటల్‌ హిప్‌ రీప్లేస్‌మెంట్‌

Jul 10 2026 7:28 AM | Updated on Jul 10 2026 7:28 AM

రామకృష్ణాపూర్‌: రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరి యాస్పత్రిలో తొలిసారిగా టోటల్‌ హిప్‌ రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్సను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి డీవైసీఎంవో డాక్టర్‌ మధుకుమార్‌ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్‌ వైద్యులు సుహాసిని, నరేశ్‌, అనస్తీషియా డాక్టర్‌ మైత్రేయి బృందం ఈ క్లిష్ట శస్త్రచికిత్సను పూర్తిచేశారు. శస్త్రచికిత్స పొందిన ఐలయ్య ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఇటీవల మోకాలి చిప్ప రిప్లేస్‌మెంట్‌ వి జయవంతంగా నిర్వహించిన ఆస్పత్రి వైద్యులు ఇ ప్పుడు మరో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఏరియాస్పత్రిలో ఆధునిక వైద్యసేవలను మరింత విస్తరిస్తున్నామని డీవైసీఎంవో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement