అనేక పాఠాలు నేర్పింది
అంతర్గత, బహిరంగ ఇబ్బందుల కారణాలు, చైనా, పాక్ యుద్ధాలను సాకుగా చూపి దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయడం, పత్రికలపై సెన్సార్‌షిప్ విఽధించడం వంటి కారణాల చేత అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
– ఆయేషా ఆఫ్రీన్, బీ.ఫార్మ, పీయూ
ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి
ఎమర్జెన్సీ వల్ల ఎంతో మంది ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా సైతం ఇబ్బందులకు గురయ్యింది. ప్రజాస్యామ్యంలో అధికారాలను రాజ్యాంగం ఒక్కరికే కట్టబెట్టలేదని, నాయకులు తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కూడా ప్రశ్నించే విధంగా చట్టం ఉందని తెలిసింది. వీటి ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం దాని విలువలను కాపాడే విధంగా వ్యవస్థ పని చేస్తుంది
– బుష్రాబేగం, బీఎస్సీ, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల
అనేక పాఠాలు నేర్పింది


