పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు
పక్కా ప్రణాళికతో నా నియోజకవర్గం, జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు, మంత్రుల సహ కారంతో నిధులు మంజూరయ్యేలా నా వంతు కృషి చేస్తున్నా. నగరంలో మురుగు నీరు, తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేలా.. 25 నుంచి 30 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డీపీఆర్‌లు రూపొందించాం. త్వరలో అధికారులు టెండర్లు పిలుస్తారు. ఆ తర్వాత వెంటనే పనులు మొదలుపెట్టేలా ముందుకుసాగుతున్నాం. – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
●


