సగర్వంగా స్వాగతం పలుకుతాం
చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్ లొంగుబాటు స్నేహితుడిగా నాకు సంతోషం కలిగించింది.
– కొప్పుల జగన్నాథరావు,
దామోదర్ స్నేహితుడు, కాల్వపల్లి
మావోయిస్టుల
కంచుకోట కాల్వపల్లి
● వివిధ కారణాలతో ఉద్యమబాట పట్టిన పలువురు గ్రామస్తులు
● గతంలో వివిధ ఎన్‌కౌంటర్లలో
ఏడుగురు మృతి
● గ్రామంలో చివరి వ్యక్తి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు
● 30ఏళ్ల అజ్ఞాతం వీడి జనజీవనంలోకి వచ్చిన నేత
– ఎస్‌ఎస్‌తాడ్వాయి


