కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి
ప్రతీ వాహనానికి కాలుష్య ధ్రువీకకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం ఈ–చలానా ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం. వాహన కండిషన్ పరీక్షించుకోవాలి. తనిఖీల్లో పట్టుపడితే భారీ జరిమానాలతో చర్యలు చేపట్టాలని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు సూచిస్తున్నాం.
–సురేశ్‌రెడ్డి డీటీసీ,
వరంగల్, హనుమకొండ
వాయుకాలుష్యంతో ఇబ్బందే..
ప్రస్తుతం వాహన కాలుష్యం విపరీతంగా పెరిగింది. కాలుష్య గాలిని పిల్చడం ద్వారా ఊపిరితిత్తులు, గుండె, రక్తనాలాలు అనారోగ్యానికి గురవుతాయి. ప్రధానంగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– డాక్టర్ కూరపాటి మధు, ఎండీ,
డీఎన్‌బీ, వరంగల్
కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి


