క్రీడాకారులకు అన్ని వసతులు | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు అన్ని వసతులు

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

క్రీడాకారులకు  అన్ని వసతులు

క్రీడాకారులకు అన్ని వసతులు

కలెక్టర్‌ స్నేహశబరీష్‌ ఆదేశాల మేరకు పోటీల్లో పాల్గొనే బాలురకు డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం, లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ స్కూల్‌ , యూత్‌ హాస్టల్‌ భవనం, బాలికలకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, బాలసముద్రంలోని ఎస్టీ, ఎస్సీ వసతి గృహం, స్విమ్మింగ్‌ పూల్‌కు సంబంధించిన భవనంలో వసతి కల్పించాం. జేఎన్‌ స్టేడియంలోని నెట్‌బాల్‌ మైదానం వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాం.

గుగులోత్‌ అశోక్‌ కుమార్‌, యువజన, క్రీడల అధికారి, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement