జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ ప్రతిభ
నిత్యాంత రెడ్డి
సి.హెచ్ సాత్విక్
వి. మణికంఠ
ధీరజ్‌కంచా
అభినవ్‌కీతా
జి.యువనచంద్ర
విద్యారణ్యపురి: దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటారని ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జి. యువన చంద్ర 99.93 శాతం పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో ఎస్‌ఆర్ కీర్తి ప్రతిష్ట నిలిపారన్నారు. అభినవ్‌కీతా 99.91 శాతం పర్సంటైల్, నిత్యాంత రెడ్డి 99.84 శాతం, మణికంఠ వెలగా 99.77శాతం పర్సంటైల్‌తో ప్రతిభ చాటా రన్నారు.ధీరజ్‌కంచ99.70శాతం, సి.హెచ్ సాత్విక్ 99.68శాతం, గారెపెల్లి వసుధా 99.64శాతం, చిన్నమెటి సందీప్ 99.55 శాతం, చాట్ల అర్నవ్ 99.48 శాతం, మారికంటి గ్రీష్మంత్ తేజ్ 99.34 శాతం పర్సంటైల్‌తో విజయకేతనం ఎగురువేశారని తెలి పారు. అలాగే వందమందికిపైగా విద్యార్థులు 99 శాతం పర్సంటైల్ సాధించారని చెప్పారు. జేఈఈ మెయిన్స్ సెషన్–1 ప్రవేశ పరీక్షలో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎస్‌ఆర్ కీర్తిపతాకాన్ని ఎగురవేశారన్నారు. భవిష్యత్‌లో మరింత అత్యత్తుమ మా ర్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది జాతీయ, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారన్నారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ ప్రతిభ
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ ప్రతిభ
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ ప్రతిభ
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ ప్రతిభ
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘ఎస్‌ఆర్’ ప్రతిభ


