లోకల్ ఏరియాలో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి
తెలంగాణలోని కాజీపేటలో మొదటిసారి జాతీయ స్థాయి ఖోఖో క్రీడలు నిర్వహించడం ఆనందగా ఉంది. గౌహతిలో 2016లో 12 సౌత్ ఏషియన్ గేమ్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియా గెలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. అందులో నేను ఆల్ రౌండ్ ప్లేయర్‌గా ఉన్నా. 14 సీనియర్ నేషనల్స్, 8 సీనియర్ సౌత్ జోన్, అండర్–19, ఫెడరేషన్ కప్, అండర్ –14 నేషనల్స్, రూరల్ గేమ్స్ ఆడా. జూనియర్స్ సౌత్ జోన్స్ నేషనల్, ఆల్టిమేట్ ఖోఖో లీడ్‌లో ఫస్ట్ సీజన్ తెలుగు యోధాస్ జట్టులో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించా.
–బి.రంజిత్,
తెలంగాణ జట్టు కోచ్, బొల్లికుంట
ఖోఖో పోటీలు
ఉత్సాహం ఇస్తున్నాయి
కాజీపేటలో జరుగుతున్న జాతీయస్థాయి ఖోఖో క్రీడలు ఉత్సాహం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు గోవాలో జరిగిన నేషనల్ పోటీల్లో ఆడా. సీనియర్ నేషనల్స్‌లో ఆడా. కాజీపేటలో మొదటి సారి జాతీయస్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉంది.
–బిందు సాగర్, చౌటాపూర్, మెదక్ జిల్లా
లోకల్ ఏరియాలో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి


