కాజీపేట పేరు మార్మోగుతోంది
జాతీయస్థాయి ఖోఖో క్రీడలతో కాజీపేట పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ పోటీలు ఉత్సాహం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు అండర్–14, నేషనల్ సిల్వర్ మెడల్, నాలుగు జూనియర్స్ నేషనల్, మూడు ఖేలో ఇండియా, మూడు సీనియర్ నేషనల్స్, ఒక అల్టిమేట్ లీగ్ చేశా.
–జి.సుధీర్‌కుమార్,
తూముకుండ్ గ్రామం, మేడ్చల్ జిల్లా
మన ప్రాంతంలో ఆడడం
ఆనందంగా ఉంది
నేషనల్ ఖోఖో పోటీలు సీరియస్‌గా ఆడుతున్నాం. ఇప్పటి వ రకు 6 నేషనల్స్‌లో ఆడా. అల్టి మేట్ డ్రాప్టింగ్ లిస్ట్‌లో ఉన్నా. ప్రస్తుతం కాజీపేట జరుగుతున్న పోటీలు అందరిలో ఉత్సాహం నింపుతున్నాయి. మన ప్రాంతంలో ఆడడం ఆనందంగా ఉంది.
–గుమ్మడి చరణ్,
ములుగు మండలం, జగ్గన్నగూడెం
కాజీపేట పేరు మార్మోగుతోంది


