నాటువేసి.. ధాన్యం తూర్పారపట్టి.. | - | Sakshi
Sakshi News home page

నాటువేసి.. ధాన్యం తూర్పారపట్టి..

Jan 11 2026 9:54 AM | Updated on Jan 11 2026 9:54 AM

నాటువ

నాటువేసి.. ధాన్యం తూర్పారపట్టి..

విద్యార్థుల వినూత్న ప్రదర్శన

సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ

డోర్నకల్‌: వారంతా పాఠశాల విద్యార్థులే.. కానీ, అంతరించి పోతున్న కొన్ని పనులను వారి చిన్నారి చేతులతో చేసిచూపించి ఔరా.. అనిపించుకున్నారు. స్థానిక బ్రిలియంట్‌ పాఠశాలలో ముంద స్తు సంక్రాంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులు నాటువేస్తూ.. ధాన్యాన్ని తూర్పారపడుతూ.. చాకిరేవులో బట్టలు ఉతుకుతూ.. కిరాణా సరుకులు విక్రయిస్తూ.. ఆస్పత్రిలో వైద్యం చేస్తూ, పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ, పోస్ట్‌మాన్‌గా విధులు నిర్వహిస్తూ, చేపలు విక్రయిస్తూ.. ప్రదర్శనలిచ్చారు. ఈ ప్రదర్శనలను వీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు చిన్నారులను అభినందించారు.

నాటువేసి.. ధాన్యం తూర్పారపట్టి..1
1/1

నాటువేసి.. ధాన్యం తూర్పారపట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement