షోరూంలోనే రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

షోరూంలోనే రిజిస్ట్రేషన్‌

Jan 11 2026 9:37 AM | Updated on Jan 11 2026 9:54 AM

షోరూం

షోరూంలోనే రిజిస్ట్రేషన్‌

డీలర్‌ వద్దే వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలిక , శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన అన్ని పత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలు పరిశీలించి ఆమోదం తెలుపుతాం. పదిహేను రోజుల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ వచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

–శోభన్‌బాబు, ఎంవీఐ, ఆర్టీఓ, వరంగల్‌

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త వాహనాలు తీసుకున్న తర్వాత చాలా మంది రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక , శాశ్వత రిజిస్ట్రేషన్‌ విషయంలో డీలర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. ఆర్టీఏలో గంటల కొద్ది వేచి ఉండే శ్రమ తగ్గింది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.

గాదె, స్వరూప్‌రెడ్డి, హనుమకొండ

షోరూంలోనే రిజిస్ట్రేషన్‌ 1
1/1

షోరూంలోనే రిజిస్ట్రేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement