అదనపు భారం పడుతోంది | - | Sakshi
Sakshi News home page

అదనపు భారం పడుతోంది

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

అదనపు భారం పడుతోంది

ఒక్కో బస్సు రూ.52 లక్షలకు కొనుగోలు చేసి కోవెలకుంట్ల డిపోలో రెండు, అనంతపురం జిల్లా తాడిపత్రి డిపోలో మూడు బస్సులను అద్దెకు నడిపేందుకు ఒప్పందం కుదర్చుకున్నాను. సీ్త్రశక్తి పథకం అమల్లోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య పెరగడంతో డీజిల్‌ మైలేజీ రావడం లేదు. ఆర్టీసీ సరఫరా చేసే డీజిల్‌ సరిపోక రోజూ డీజిల్‌కు రూ.2 వేలు అదనపు భారం పడుతోంది. బస్సు నెలవారీకంతు, డ్రైవర్‌కు రోజుకు రూ.1,500, క్లీనర్‌కు రూ.200 వేతనం ఇవ్వాల్సి ఉండటంతో నిర్వహణ కష్టతరంగా మారింది.

– సుదర్శన్‌రెడ్డి, అద్దెబస్సుల యజమాని, కోవెలకుంట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement