మాట మార్చడం దారుణం | - | Sakshi
Sakshi News home page

మాట మార్చడం దారుణం

Feb 23 2026 7:03 AM | Updated on Feb 23 2026 7:03 AM

మాట మార్చడం దారుణం

మాట మార్చడం దారుణం

మాట మార్చడం దారుణం

మాకు 25 ఎకరాల పొలం ఉంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తాం. గతేడాది అరకొరగా యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. సబ్సిడీ పోను బహిరంగ మార్కెట్‌ ధర కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇవ్వకుండా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోండి.. అద్దెకు యంత్ర పరికరాలు తీసుకోండని సలహా ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చడం దారుణం.

– పి.గోవిందు, హొళగుంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement