కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం

నిత్యాన్నదానానికి విరాళం

ఆర్‌ఎస్‌కే సందర్శన

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. ఎగువ నుంచి 1250 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

7

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ గాంధీనగర్‌ కు చెందిన గుండా కృష్ణకార్తీక్‌ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది.

చల్లపల్లి: స్థానిక లక్ష్మీపురం రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం కృష్ణా జిల్లా జేసీ ఎం. నవీన్‌ సందర్శించి, ఎరువుల పంపిణీపై అధికారులకు పలు సూచనలిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement