కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

శనివారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం

సీడ్‌ బాల్స్‌ తయారీకి శ్రీకారం

విజయవాడలో భారీ వర్షం

శనివారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఎగువ నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు.

7

ఇబ్రహీంపట్నం: మూలపాడులోని బటర్‌ఫ్లై పార్క్‌లో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

సాక్షి విజయవాడ: విజయవాడలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపగా.. సాయంత్రానికి అంతా చల్లబడింది.

Advertisement
 
Advertisement
Advertisement