7
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. పగలు వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది.
ల్యాప్‌టాప్ కష్టాలు
బాసర ట్రిపుల్ ఐటీలో మూడు వేల మందికి ఇప్పటివరకు ల్యాప్‌టాప్‌లు అందించలేదు. ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 8లోu
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026


