సమస్యలు పరిష్కరిస్తా
పంచాయతీలో వార్డు సభ్యుల పాత్ర గురించి అధికారులు వివరించారు. పారిశు ద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీరుస్తా.
– మొర్ల మంజుల, నందిగూడ,
వార్డు సభ్యురాలు
బాధ్యతలు తెలుసుకున్నా
పంచాయతీలో గ్రామ సభ నిర్వహణ గురించి తెలియజేశారు. సభకు హాజరయ్యే అధికారుల వివరాలను తెలిపారు. పంచాయతీలో వార్డు సభ్యురాలిగా నా బాధ్యతల గురించి తెలుసుకున్నా.
– లెండెగురె రెష్మా, వంజీరి,
వార్డు సభ్యురాలు
సమస్యలు పరిష్కరిస్తా


