అవగాహన వచ్చింది | - | Sakshi
Sakshi News home page

అవగాహన వచ్చింది

Feb 26 2026 8:33 AM | Updated on Feb 26 2026 8:33 AM

అవగాహ

అవగాహన వచ్చింది

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలనే అంశంతోపాటు గ్రామపాలనపై అవగాహన కల్పించారు. వార్డు సభ్యుల పాత్ర గురించి వివరించారు. పంచాయతీ పాలనపై అవగాహన వచ్చింది.

– కార్తీక్‌, వంజీరి, వార్డు సభ్యుడు

శిక్షణ బాగుంది

వార్డు సభ్యురాలిగా గెలి చిన తర్వాత గ్రామంలో ఏం చేయాలనేదానిపై తెలియని పరిస్థితి. వార్డు ప్రజలకు ఏ అవసరం ఉంటుందో.. ప్రభుత్వ పథకాలు ఏవిధంగా వారికి అందించాలలో కూడా అవగాహన లేదు. ప్రస్తుతం అధికారులు అన్ని విషయాలు అర్థమయ్యేలా వివరించారు. ట్రైనర్లు అందిస్తున్న శిక్షణ బాగుంది. – మంతెన పద్మ,

వంజీరి, వార్డు సభ్యురాలు

అవగాహన వచ్చింది1
1/1

అవగాహన వచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement