క్రస్ట్‌గేట్లను సత్వరం బిగించాలి
తుంగభద్ర ఆయకట్టు కింద ఎడమ కాలువ పరిధిలో రెండో పంటకు ప్రభుత్వం నీరందించాలి. డ్యాంకు క్రస్ట్‌గేట్లను అమర్చడంలో బోర్డు అధికారులు ముందుకు రావాలి.
–రైతు సంఘం గౌరవాధ్యక్షుడు చామరస మాలిపాటిల్
రెండో పంటకు నీరు ఇవ్వవచ్చు
తుంగభద్ర డ్యాం నుంచి రెండో పంటకు నీరందించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో స్టాప్‌లాగ్ గేట్‌ను అమర్చిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కన్నయ్య నాయుడును కలిసి చర్చించాం.
–మాజీ మంత్రి వెంకటరావు నాడగౌడ
క్రస్ట్‌గేట్లను సత్వరం బిగించాలి


