ప్రజలు గుండెవ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒత్తిడికిలోనూ ప్రశాంతంగా ఉండాలి. షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రస్తుతం గుండె వైద్యానికి సంబంధించిన జిల్లాలో సేవలు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ కృష్ణచైతన్య, కార్డియాలజిస్టు,
అపోలోరీచ్
ఇటీవల గుండెపోటు కేసుల్లో ఎక్కువగా 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నారు. ధూమపానం, కొకై న్, డ్రగ్స్, ఖైనీ వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయమం లేక, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాలతో గుండెపోటు వస్తుంది. గుండెపోటు లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ సతీశ్‌కుమార్,
కార్డియాలజిస్టు, మెడికవర్


