ప్రతిభ వెలుగులోకి..
పంచాయతీ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు జరిగే సీఎం కప్ క్రీడా పోటీల్లో మెరికల్లాంటి కొత్త క్రీడాకారులు వెలుగులోకి రానున్నారు. వారిలోని టాలెంట్ వెలికితీసేందుకు ఈ క్రీడాపోటీలు ఎంతగానో దోహదపడతాయి.
– నందెల్లి మహిపాల్, జిల్లా ఒలింపిక్
సంఘం అధ్యక్షుడు, కరీంనగర్
పకడ్బందీగా పోటీలు
ఈ పోటీలతో గ్రామ, మండల కేంద్రాల్లో క్రీడా పండుగ వాతావరణం నెలకొననుంది. పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం కమిటీలను వేయడం అభినందనీయం. ఈ కమిటీల ఆధ్వర్యంలో పోటీలు సజావుగా జరిగి సత్ఫలితాలిస్తాయి.
– ఎం.రవీందర్,
వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి
ప్రతిభ వెలుగులోకి..


