గురుకులాలు ‘టాప్‌’.. సర్కారీ కాలేజీలు ‘డ్రాప్‌’ | - | Sakshi
Sakshi News home page

గురుకులాలు ‘టాప్‌’.. సర్కారీ కాలేజీలు ‘డ్రాప్‌’

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

కామారెడ్డి టౌన్‌: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మిశ్రమ ఫలితాలను మూటగట్టుకున్నాయి. ఒకవైపు గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించగా, మరోవైపు సరైన పర్యవేక్షణ లేక సాధారణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వెనుకబడ్డాయి. ముఖ్యంగా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలు 90 శాతానికి పైగా ఉత్తీర్ణతతో జిల్లాలో టాప్‌లో నిలిచాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్సియల్‌ కళాశాలలు అద్భుతమైన ఫలితాలు నమోదు చేశాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఫలితాలు నిరాశ పరిచాయి.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో...

బిచ్కుంద 75.88 శాతం, పిట్లం 75.63, మాచారెడ్డి 71.43, తాడ్వాయి 53.25, కామారెడ్డి 52.5, బాన్సువాడ(బాలికలు) 47.69(జనరల్‌), 79.08(వొకేషనల్‌)..బాన్సువాడ(బాయ్స్‌) 46.3, బీర్కూర్‌ 38.46, మద్నూర్‌ 37.68, రామారెడ్డి 34.88, దోమకొండ 26.74, లింగంపేట 26.32, ఎల్లారెడ్డి 16.3, బీబీపేట్‌ 13.64, భిక్కనూరు 10.2, నాగిరెడ్డిపేట 9.09, సదాశివనగర్‌ 6.15, నిజాంసాగర్‌లో 88.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

కేజీబీవీల్లో...

పిట్లంలో 97.83 శాతం, బిచ్కుంద 96.23, లింగంపేట 90.32, బాన్సువాడ 86.11, నిజాంసాగర్‌ 86.54, దోమకొండ 82.09, జుక్కల్‌ 82.61, బీర్కూర్‌ 78.72, గాంధారి 69.05, ఎల్లారెడ్డి 64.52, భిక్కనూరు (జంగంపల్లి) 50, బీబీపేట్‌ 47.22 శాతం నమోదైంది.

మోడల్‌ స్కూళ్లలో..

నిజాంసాగర్‌ 77.45 శాతం, బాన్సువాడ 75.7, నాగిరెడ్డిపేట 73.13, సదాశివనగర్‌ 66.97, ఎల్లారెడ్డి 40.77, మద్నూర్‌ 38.46 శాతం.

సాంఘిక సంక్షేమ గురుకులాలు...

పెద్దకొడప్‌గల్‌ 98.59శాతం, భిక్కనూరు 86.44, తాడ్వాయి 83.33, దోమకొండ 82.18, బాన్సువాడ (బోర్లం) 80.65, మద్నూర్‌ 78.38, బాన్సువాడ(తాడ్కోల్‌) 75.34, నిజాంసాగర్‌(అచ్చంపేట) 75, లింగంపేట 68.97, నిజాంసాగర్‌ 50.7, రామారెడ్డి (ఉప్పల్వాయి) 35.85 శాతం.

బీసీ సంక్షేమ గురుకులాలు...

పిట్లం 100 శాతం, పిట్లం(వర్ని గరల్స్‌) 100%, ఎల్లారెడ్డి 94.44, భిక్కనూరు(జంగంపల్లి) 92.73, నిజాంసాగర్‌ 87.88, బీర్కూర్‌ 70.45, కామారెడ్డి(ఎర్రాపహాడ్‌) 69.7, బీబీపేట్‌ 56.25.

తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్‌..

కామారెడ్డి(బాయ్స్‌) 98.31 శాతం, జుక్కల్‌ 91.18, కామారెడ్డి(గర్‌ల్స్‌) 83.93, లింగంపేట 80, బాన్సువాడ 77.61, ఎల్లారెడ్డి 60 శాతం.

గిరిజన సంక్షేమ గురుకులాలు..

నస్రుల్లాబాద్‌(హన్మాజీపేట) 93.33 శాతం, కామారెడ్డి 86.67, ఎల్లారెడ్డి 83.82, నస్రుల్లాబాద్‌(బాయ్స్‌) 43.55 శాతం .

అత్యధికంగా.. అత్యల్పంగా ఇలా..

విద్యా సంస్థ టాప్‌ మండలం(ఉత్తీర్ణత %) తక్కువ మండలం(ఉత్తీర్ణత %)

ప్రభుత్వ కళాశాలలు నిజాంసాగర్‌(88.89) సదాశివనగర్‌(6.15)

కేజీబీవీ పిట్లం (97.83) బీబీపేట్‌ (47.22)

మోడల్‌ స్కూల్‌ నిజాంసాగర్‌(77.45) మద్నూర్‌ (38.46)

బీసీ వెల్ఫేర్‌ పిట్లం (100) బీబీపేట్‌(56.25)

టీఎంఆర్‌జేసీ కామారెడ్డి బాయ్స్‌ (98.31) ఎల్లారెడ్డి (60)

ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన

సంక్షేమ విద్యాలయాలు

వంద శాతం ఉత్తీర్ణతతో పిట్లం

బీసీ వెల్ఫేర్‌ విద్యార్థుల ప్రతిభ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో

పడిపోయిన ఉత్తీర్ణత శాతం

6.15 శాతంతో అట్టడుగున

సదాశివనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement