వలంటీర్ల కడుపు కొట్టారు | - | Sakshi
Sakshi News home page

వలంటీర్ల కడుపు కొట్టారు

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వేలాది వలంటీర్ల కడుపు కొట్టింది. అఽధికారులు చెప్పిన పనిని, వారికి కావాల్సిన డేటాను వెంటనే అందించే వాళ్లం. రాష్ట్ర సచివాలయంలో ఉన్న అధికారికి గ్రామ స్థాయిలో ప్రజల వివరాలను వెంటనే అందించే వాళ్లం. ఈ ప్రభుత్వం తమకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి మోసం చేశారు. వారి ప్రభుత్వం తరఫున భజన చేసే ఇన్ఫ్లయెన్సర్లకు జీతాలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు వలంటీర్ల ఉసురు తగలకపోదు.

– భీమవరపు నరేష్‌, మాజీ వలంటీర్‌, విలసవిల్లి, ఉప్పలగుప్తం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement