ఘనంగా సీఎం కప్‌ టార్చ్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సీఎం కప్‌ టార్చ్‌ ర్యాలీ

Jan 21 2026 7:07 AM | Updated on Jan 21 2026 7:07 AM

ఘనంగా సీఎం కప్‌ టార్చ్‌ ర్యాలీ

ఘనంగా సీఎం కప్‌ టార్చ్‌ ర్యాలీ

ఘనంగా సీఎం కప్‌ టార్చ్‌ ర్యాలీ

భూపాలపల్లి అర్బన్‌ : సీఎం కప్‌ టార్చ్‌ ర్యాలీని మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జయశంకర్‌ సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌లు హా జరై టార్చ్‌ను వెలిగించి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ కోట రాజబాబు, కాటారం మాజీ ఎంపీపీ సమ్మయ్య, ఎంపీడీఓ సీఐ నరేష్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement