హక్కుల పరిరక్షణకు కృషి | - | Sakshi
Sakshi News home page

హక్కుల పరిరక్షణకు కృషి

Jan 21 2026 7:05 AM | Updated on Jan 21 2026 7:05 AM

హక్కుల పరిరక్షణకు కృషి

హక్కుల పరిరక్షణకు కృషి

హక్కుల పరిరక్షణకు కృషి

భూపాలపల్లి అర్బన్‌: ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు జిల్లా గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు చర్చించారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి సునీల్‌, అసోసియేట్‌ అధ్యక్షులు మహమ్మద్‌ సంధాని, కార్యవర్గ సభ్యులు రాజేందర్‌, సంతోష్‌ కుమార్‌, ఇందిర, స్వాతి, మల్లేశ్వరి, సమ్మయ్య, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement