వేసవిలో నీటి సమస్య వస్తే 8978180036కు ఫోన్ చేయండి
తాగునీటికి
ఇబ్బందులు
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో సమస్యలు వింటున్న
మున్సిపల్
కమిషనర్
శ్రీనివాస్
● త్వరలోనే సెంట్రల్ లైటింగ్
మరమ్మతు పనులు
● మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
ప్రశ్న: జవహర్‌నగర్‌కాలనీలో తాగునీటి కొరత ఉంది. కొందరు మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మోటార్లు బిగిస్తున్నారు. అంబేడ్కర్ సెంటర్‌లో పార్కింగ్ స్థలం లేక వాహనదారులు ఇబ్బంది
పడుతున్నారు.
– ఎరుకల గణపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
కమిషనర్: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. తనిఖీలు నిర్వహించి మిషన్ భగీరథ పైప్‌లైన్‌లకు మోటార్లు బిగించే వారిపై కేసులు నమోదు చేయిస్తాం. పట్టణ మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతుంది. త్వరలోనే పార్కింగ్ ఇబ్బందులు తీరుతాయి.


