జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు..
● తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి
● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం..
గతంతో పోలిస్తే పరవాలేదు
● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్..
మూడో స్థానంలో భూపాలపల్లి
● తెలంగాణ సోషియో ఎకనామిక్
ఔట్‌లుక్ – 2025లో వెల్లడి