వాల్గొండలో త్రికూటాలయం | - | Sakshi
Sakshi News home page

వాల్గొండలో త్రికూటాలయం

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

మల్లాపూర్‌ మండలం వాల్గొండలో గోదావరి తీరాన మరో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. గుట్టపై ఉన్న త్రీకూటాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంత వాతావరణం, నది ప్రవాహం, పక్షుల సందడితో ఎప్పుడూ కళకళలాడుతుంది. రాయికల్‌, మెట్‌పల్లి ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భక్తి, చరిత్రతో గుర్తింపు పొందిన సారంగాపూర్‌ మండలం పెంబట్లకోనాపూర్‌లోని దుబ్బరాజన్న ఆలయానికి శివరాత్రి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. బీర్‌పూర్‌లో వెలిసిన శ్రీలక్ష్మీనృసింహస్వామికి ఏటా పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ స్వామివారు పెద్ద గుట్టపై ఉండడం మరింత ప్రత్యేకత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement