33.0/24.0
ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
7
గరిష్టం/కనిష్టం
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
కోరుట్ల: అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యమని ఎయిడ్స్ నియంత్రణ అధికారి ఎన్. శ్రీనివాస్ అన్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని బస్టాండ్‌లో కళాజాత బృందంతో అవగాహన కల్పించారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశంఉంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటుంది.
కొండగట్టు గిరి ప్రదక్షిణ
మల్యాల: పౌర్ణమి సందర్భంగా శనివారం కొండగట్టు గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. జైశ్రీరాం, జై హనుమాన్ అంటూ స్వామివారిని స్మరిస్తూ ముందుకు కదిలారు. ప్రదక్షిణ దారి ఇటీవల వర్షాలకు కోతలకు గురయ్యాయి.


