జగిత్యాల: జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. గలగల పారే గోదావరి నది.. కోరిన కోర్కెలు తీర్చే దేవాలయాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది రాయికల్‌లోని చెన్నకేశవనాథ ఆలయంలో వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
గోదావరి తీరం.. నృసింహుని క్షేత్రం
ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. గోదావరిలో స్నానాలు ఆచరించి దైవ దర్శనాలు చేసుకుంటారు. నది తీర ప్రాంతం భక్తులు, పర్యాటకలకు ప్రశాంతమైన వాతావరణం అందిస్తోంది.
శాతావాహనుల కోట కోటిలింగాలు
కొండగట్టు మణిహారం...
కొండగట్టు అంజన్న మహిమాన్వితం
కోరిన కోర్కెలు తీర్చే కోటిలింగాలు
నలుదిశలా వ్యాపించిన నృసింహుని క్షేత్రం
జిల్లాలో అనేక పర్యాటక స్థలాలు
నేడు రాయికల్‌లో పర్యాటక దినోత్సవం
చరిత్రకు సజీవ సాక్ష్యం.. జగిత్యాల కోట


