జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

35.0/23.0

7

గరిష్టం/కనిష్టం

రామలింగేశ్వరస్వామి ఊరేగింపు

ధర్మపురి: శ్రీరామలింగేశ్వర స్వామి ఊరేగింపు సేవను సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల మీదుగా శోభాయాత్ర చేపట్టారు. మహిళలు స్వాగతం పలికారు.

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

నృసింహాలయంలో శ్రావణ సందడి

ధర్మపురి: శ్రావణ సోమవారం సందర్భంగా నృసింహాలయంలో భక్తుల సందడి నెలకొంది. అన్ని ఆలయాల్లో కొలువు దీరిన స్వాముల వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement