గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఉత్తర్వులను జారీ చేశారు. ధర్మపురి అధ్యక్షుడిగా చిలుముల లక్ష్మణ్, బుగ్గారం అధ్యక్షుడిగా నగునూరి నర్సాగౌడ్, ఎండపల్లికి గెల్లు శేఖర్, గొల్లపల్లికి రాపెల్లి గంగన్న, పెగడపల్లికి కడారి తిరుపతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మండల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహేష్‌కుమార్‌గౌడ్ ఆకాంక్షించారు.
కడారి తిరుపతి
రాపెల్లి గంగన్న
గెల్లు శేఖర్
చిలుముల లక్ష్మణ్


