నేటితరం అభీష్టం ప్రకారం | - | Sakshi
Sakshi News home page

నేటితరం అభీష్టం ప్రకారం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

నేటితరం అభీష్టం ప్రకారం

మన జీవితంలో సినిమా, సోషల్‌ మీడియా భాగమై పోయింది. స్టేజీషోలు, టీవీషోల్లో పాల్గొనాలని తమలోని నటనను పదుగురికి చూపించాలని పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తి, అభీష్టం మేరకు సినిమాకు సంబంధించిన వివిధ అంశాలలో పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 30 మంది చిన్నారులు మా ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు.

– అనసూరి భూనాథాచారి,

మాస్క్‌ యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌,

రోల్‌ ప్లే ఇన్‌స్ట్రక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement