జగిత్యాల
27.0/12.0
7
గరిష్టం/కనిష్టం
అయ్యప్పకు శాస్ర్త్రాపీతి
రాయికల్: పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో చండీపరివార్, భక్తుల సహకారంతో అయ్యప్పస్వామికి శాస్ర్త్రాపీతి మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు మునుగోటి సత్యనారాయణశర్మ, సాయిశర్మ ధ్వజారోహణం, గణపతి హోమం చేశారు.
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి కొనసాగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది.
‘ముక్కోటి’కి కొండగట్టు ముస్తాబు
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం ముక్కో టి ఏకాదశికి ముస్తాబైంది. ఉత్తరద్వారం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి దర్శనాన్ని ఉదయం 5గంటల నుంచే కల్పిస్తారు.
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


