
ఏటా రెండులారీల కోడి ఎరువు
పసుపు, మొక్కజొన్న పంటలకు ఏటా రెండు లారీల కోడి ఎరువు తెప్పిస్తా. భూమి బలవర్థకం కోసం సేంద్రియ ఎరువులు వాడాల్సిన పరిస్థితి. కోడి ఎరువు ధర రైతులకు అందని స్థాయిలోకి చేరుకుంది. అయినా తప్పే పరిస్థితి లేదు.
– ఏలేటి జలేంధర్‌రెడ్డి, ఇటిక్యాల, రాయికల్
సేంద్రియ ఎరువులు వాడాలి
ప్రతి రైతు సేంద్రియ ఎరువులు వాడాలి. పశువుల, కోళ్ల ఎరువుల ధరలు పెరుగుతుండటంతో కొంతమంది రైతులు అవసరమున్నా, లేకున్నా రసాయన ఎరువులను పంటలకు వేస్తున్నారు. దీంతో రైతులకు ఖర్చుతో పాటు పంట పండే సత్తువను భూమి కోల్పోతుంది.
– డాక్టర్ శ్రీనివాస్, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస

ఏటా రెండులారీల కోడి ఎరువు