నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటా..!

- - Sakshi

బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌..

ఓటు వేటలో ఆటవిడుపు!

సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని 15 వార్డుల్లో కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో కోరుట్ల పట్టణంలో ప్రతీ ఒక్క రోడ్డును బీటీ, సీసీలుగా మార్చామని గుర్తు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య, వైస్‌ చైర్మన్‌ గడ్డమీద పవన్‌, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు అన్నం అనిల్‌, దారిశెట్టి రాజేశ్‌, కౌన్సిలర్లు అన్వర్‌, గంగాధర్‌, ఎంబేరి నాగభూషణం, సత్యం, సజ్జు పాల్గొన్నారు.

► ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేవారికే ఎన్నికల్లో పట్టం కట్టాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరారు. కుస్తాపూర్‌, సిరిపూర్‌ గ్రామాల్లో ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు కమిటీ జిల్లా సభ్యుడు మల్లయ్య, మండల అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నాగేష్‌, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచులు గోవింద్‌నాయక్‌, లక్ష్మీ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే మేలు చేకూరుతుందని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. కుస్తాపూర్‌, రత్నాపూర్‌, సిరిపూర్‌, ముత్యంపేట, గుండంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

► దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని పలు ఆలయాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ పూజలు చేశారు. స్థానిక త్రిశక్తి ఆలయ ఆవరణలో చిన్నారులు క్రికెట్‌ ఆడుతుండడాన్ని గమనించిన సంజయ్‌.. బ్యాటింగ్‌ చేసి ఆనందపరిచారు. పలు కుల సంఘాలతో సంజయ్‌ సమావేశయ్యారు. రజక, ముదిరాజ్‌, కాపు సంఘాల నాయకులను మద్దతివ్వాలని కోరారు. 25వార్డులో సంజయ్‌ తల్లి ప్రచారం నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు సోమవారం కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

డాక్టర్‌ సంజయ్‌ను గెలిపించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు జగన్‌రావు, విజయ్‌ తిమ్మాపూర్‌ తండాలో ఇంటింటా ప్రచారం చేశారు.
ఇవి చదవండి: ఆ వివరాలు ఆఫిడవిట్‌లో.. పొందుపర్చలేదని.. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిపై దుమారం!

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 12:05 IST
సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...
14-11-2023
Nov 14, 2023, 11:53 IST
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల...
14-11-2023
Nov 14, 2023, 11:40 IST
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల...
14-11-2023
Nov 14, 2023, 10:51 IST
కొల్లాపూర్‌: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి...
14-11-2023
Nov 14, 2023, 10:28 IST
అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 10:25 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 10:11 IST
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది....
14-11-2023
Nov 14, 2023, 10:01 IST
సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం...
14-11-2023
Nov 14, 2023, 09:22 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 07:55 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,...
14-11-2023
Nov 14, 2023, 05:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:03 IST
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:01 IST
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్‌ ఉండాలంతే.. పంచ్‌ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్‌...
14-11-2023
Nov 14, 2023, 04:57 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న...
14-11-2023
Nov 14, 2023, 04:45 IST
ఎస్‌. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా...
14-11-2023
Nov 14, 2023, 04:32 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా అధికారులు సవ్యంగా లేని 207 నామినేషన్లను తిరస్కరించారు.15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ...
14-11-2023
Nov 14, 2023, 04:18 IST
బొల్లోజు రవి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా... 

Read also in:
Back to Top