USA Presidential Elections 2024: టిప్‌లపై పన్ను ఎత్తేస్తా: హారిస్‌ | USA Presidential Elections 2024: Kamala Harris says she supports eliminating taxes on tips | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: టిప్‌లపై పన్ను ఎత్తేస్తా: హారిస్‌

Published Mon, Aug 12 2024 6:20 AM | Last Updated on Mon, Aug 12 2024 6:51 AM

USA Presidential Elections 2024: Kamala Harris says she supports eliminating taxes on tips

లాస్‌ వెగాస్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే దేశంలోని రెస్టారెంట్ల సిబ్బంది టిప్పులపై పన్నులను రద్దు చేస్తానని డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ హామీ ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమల పన్నులపైనే అధికంగా ఆధారపడే నెవెడా రాష్ట్రంలో ర్యాలీలో ఆమె ఈ మేరకు ప్రకటించారు.

 మాట్లాడారు. శ్రామికుల కనీస వేతనం పెంచుతానన్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ కూడా ఇదే హామీ ఇవ్వడం విశేషం. దాన్నే హారిస్‌ కాపీ కొట్టారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన ఐడియాలను దొంగిలించడం మినహా హారిస్‌కు ఇంకేమీ చేతకాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement