Russia Ukraine War: US Joe Biden Announce Ban On Russian Oil And Gas Imports, Details Inside - Sakshi
Sakshi News home page

Russia- Ukraine War: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన

Mar 8 2022 10:23 PM | Updated on Mar 9 2022 7:53 AM

US President Biden To Announce Ban On Russian Oil Imports - Sakshi

US President Biden To Announce Ban On Russian Oil Imports: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి గ్యాస్‌, ఆయిల్‌ దిగుమతులపై నిషేదం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటన చేశారు. 'రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది. పుతిన్‌ వార్‌ మనిషిలా మారాడు. పోలండ్‌, ఉక్రెయిన్‌ పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం నిధులిస్తూనే ఉంటాం. ఆయుధాలు కూడా ఇస్తూనే ఉంటాం' అని జో బైడెన్‌ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement