COVID 19 Updates In North Korea: ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు.. రంగంలోకి మిలటరీ

సియోల్: ఉత్తరకొరియాలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 2.7 లక్షల మందికి వైరస్ సోకింది. ఆరుగురు చనిపోయారు. దేశంలో కరోనా పరీక్షల కిట్లు లేకపోవడంతో జ్వరం కేసులన్నింటినీ కరోనా కేసులుగానే భావిస్తున్నారు. జర్వ బాధితులకు మందుల పంపిణీకి మిలటరీ రంగంలోకి దిగింది.
చదవండి: (‘సీ’దదీరుతూ..)