
● సాయంత్రం 6.51 గంటలకు చిలకలగుట్ట దిగే సమయాన స్వాగత సూచకంగా ఎస్పీ మొదటి రౌండ్ కాల్పులు
● 7.04 గంటలకు :
గుట్ట ఎగ్జిట్ గేట్ లోపల
రెండోసారి కాల్పులు
● 7.05గంటలకు :
గేట్ దాటాక మరో
రౌండ్ కాల్పులు
● 7.07 గంటలకు :
మేడారానికి పయనం
● 8.50 గంటలకు :
ఎదుర్కోళ్ల పూజా
మందిరానికి చేరిక
● 9.10 పూజా మందిరం
నుంచి గద్దె వైపు రాక
● 9.29 గంటలకు గద్దైపెకి చేరిన వనదేవత