మెరుపులు.. మరకలు! | - | Sakshi
Sakshi News home page

మెరుపులు.. మరకలు!

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026 మెరుపులు.. మరకలు! షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల్లో కూటమి సర్కారు వివక్ష పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

గుంటూరు
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల్లో కూటమి సర్కారు వివక్ష

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.280 టీఎంసీలు. విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు.

బడుగు, బలహీన, నిరుపేదలకు విద్య అందించాల్సిన బాధ్యత తనది కాదంటూ విద్యావ్యవస్థను నీరు గారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ‘ప్రైవేటు’కు దాసోహం అంటోంది. గత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని షైనింగ్‌ స్టార్స్‌గా ఎంపిక చేసి, ఒక్కొక్కరికీ రూ.20 వేలు చొప్పున అందజేసింది. సర్కారు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ద్రోహం చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ప్రతిభావంతులుగా నిలిచిన వారిని పక్కన పెట్టింది. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు పెద్ద పీట వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement